నూతన సంవత్సరం స్వాగత వేడుకల్ని పురస్కరించుకుని డిసెంబరు 31, జనవరి 1వ తేదీన రాష్ట్రంలోని మద్యం దుకాణాలు, బార్లలో మిగతా రోజుల్లాగే వ్యాపార కార్యకలాపాలు కొనసాగుతాయని ఏపీఎస్బీసీఎల్ ఎండీ డి.వాసురెడ్డి తెలిపారు. మద్యం దుకాణాలు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు... బార్లు, రెస్టారెంట్లు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పని చేస్తాయని వెల్లడించారు.
'మద్యం దుకాణాల పని వేళల్లో మార్పులుండవు' - liquor shops in ap news
నూతన సంవత్సర వేడుకల వేళ మద్యం దుకాణాలు, బార్ల పని వేళల్లో ఎలాంటి మార్పులు లేవని ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. వాటిపై ఎలాంటి నిషేధం లేదని స్పష్టం చేసింది.
liquor shops in ap