రేపటి నుంచి మద్యం అమ్మకాల వేళలు కుదిస్తూ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయని వెల్లడించింది. రేపటి నుంచి రాష్ట్రంలో పాక్షిక కర్ఫ్యూ అమలు చేయనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేసింది.
రేపట్నుంచి మద్యం అమ్మకాల వేళలు కుదింపు - ap beverages corporation
రాష్ట్రంలో రేపట్నుంచి పాక్షిక కర్ఫ్యూ అమలు చేయనున్నారు. ఈ మేరకు మద్యం అమ్మకాలపై తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే మద్యం దుకాణాలు తెరిచి ఉండనున్నాయి.
curfew imposed in andhrapradesh