ఇదీ చూడండి:
రాష్ట్రంలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు - వాతావరణం తాజా న్యూస్
రాష్ట్రంలో రెండు రోజులపాటు తేలిక పాటి నుంచి ఓ మోస్తరు స్థాయి వర్షాలు పడే సూచనలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా, యానాం, రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. మధ్య తమిళనాడు మీదుగా 1.5 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ద్రోణి ఉండడమే ఇందుకు కారణంగా వివరించింది.
రాష్ట్రంలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు