ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'జగన్ లేఖ న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని దిగజార్చుతుంది' - cm jagan letter to cji update

ముఖ్యమంత్రి జగన్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయటంపై డెట్ రికవరీ ట్రైబ్యునల్ న్యాయవాదుల అసోసియేషన్ తీవ్రంగా ఖడించింది.

lawyers on cm letter
లాయర్స్

By

Published : Nov 5, 2020, 11:34 AM IST

లాయర్స్

రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న సీఎం జగన్‌... న్యాయమూర్తులపై ఆరోపణలతో భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసి... మీడియాకు బహిర్గతం చేయటాన్ని డెట్‌ రికవరీ ట్రైబ్యునల్‌ న్యాయవాదుల అసోసియేషన్‌ తీవ్రంగా ఖండించింది. హైదరాబాద్‌ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో సమావేశమైన అసోసియేషన్‌ సభ్యులు... జగన్‌ లేఖ న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని దిగజార్చుతుందని అభిప్రాయపడ్డారు. నిరాధారమైన ఆరోపణలతో వచ్చే ఫిర్యాదులను అనుమతిస్తే న్యాయవ్యవస్థ ఉనికికి భంగం వాటిల్లుతుందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details