ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'తప్పుదారిలో వెళ్తే ఓటమి చవిచూడాల్సిందే'

ఎస్ఈసీపై హైకోర్టు వెలువరించిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ అని సీనియర్ న్యాయవాది ప్రసాద్ బాబు అన్నారు.

Lawyer prasad babu comments on high court decision
సీనియర్ న్యాయవాది ప్రసాద్ బాబు

By

Published : May 29, 2020, 6:31 PM IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్​పై హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని..., ఇప్పటికైనా ప్రభుత్వం రాజ్యాంగ బద్ధంగా నడుచుకోవాలని సీనియర్ న్యాయవాది డీఎస్ఎస్​వీ ప్రసాద్ బాబు వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని దురుద్ధేశపూర్వకంగా వ్యక్తులు గానీ, వ్యవస్ధలు కానీ వాడుకునే ప్రయత్నం చేస్తే న్యాయవ్యవస్థ ముందు ఓటమి చవిచూడాల్సి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details