Corona Cases: రాష్ట్రంలో ఈ రోజు కరోనా కేసులెన్నంటే..? - corona cases in ap
16:14 August 27
ఏపీ కరోనా కేసులు
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 68,865 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా... 1,515 కరోనా కేసులు, 10 మరణాలు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా నుంచి 903 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 15,050 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా కారణంగా చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ముగ్గురు చొప్పున, తూర్పుగోదావరి , కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.
ఇదీ చదవండి
Health sector: ఆరోగ్యమే ఆర్థిక భాగ్యం- వైద్యరంగంలో పెట్టుబడులకు ఊతం!