.నేడు పరిహారం విశాఖపట్నంలో గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో బాధితులకు నష్టపరిహారాన్ని ఇవాళ అందజేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. పూర్తి కథనం..!ఎలా ముందుకు వెళ్దాం?దేశంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని మోదీ నేడు మరోసారి సీఎంలతో భేటీ కానున్నారు. ఏ అంశాలపై చర్చించనున్నారంటే?ఆర్థిక వృద్ధే అజెండాప్రభుత్వ రంగ బ్యాంకుల సీఈఓలతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు భేటీ కానున్నారు. ఆ వివరాలు!సమీక్షవిశాఖ గ్యాస్ ఘటనపై ఉదయం 11గం.కు సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ చేపట్టనున్నారు. సహాయక చర్యలపై మంత్రులతో మాట్లాడనున్నారు.సూపర్ స్పైడర్లురాష్ట్రంలో సుమారు 40 మంది నుంచి కరోనా వ్యాప్తి ఎక్కువగా జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఎంత మందికి సోకిందో తెలుసా?ప్లాన్- బీ తప్పదు!కరోనా టీకాను తయారుచేసేందుకు పలు పరిశోధనలు ఉద్ధృతంగా కొనసాగుతున్నా... అది ఎప్పటికి సాధ్యమవుతుందో చెప్పలేని పరిస్థితి. టీకా రాకపోతే పరిస్థితేంటి..?జీవముప్పు!గ్యాస్ లీకేజీతో విశాఖకు మరో ముప్పు పొంచి ఉందని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి కథనం..!కిట్ రెడీకరోనాపై పోరులో భాగంగా తొలి దేశీయ యాంటీబాడీ డిటెక్షన్ కిట్‌ను అభివృద్ధి చేసింది పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ). కిట్ ప్రత్యేకతలు చూస్తే..!ఉద్దీపన పెరగాలికరోనా సంక్షోభంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టేందుకు ఆర్బీఐ మాజీ గవర్నర్ పలు సూచనలు చేశారు. ఆ వివరాలు..?'పక్కా లోకల్'స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ చిత్రం 'పుష్ప'.. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తెరకెక్కనుంది.