జులై 8న తలపెట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ ఆగస్టు 15కు వాయిదా - house railing postponed news in ap
11:27 July 06
ప్రక్రియ వాయిదా
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్లస్థలాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. కరోనా వ్యాప్తి ముప్పుతో వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 8న వైఎస్ జయంతిని పురస్కరించుకొని ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గతంలో నిర్ణయించారు. ఈ మేరకు విస్తృత ఏర్పాట్లలో యంత్రాంగం నిమగ్నమైంది. అయితే... ఇంతలోనే ప్రభుత్వం నిర్ణయం మార్చుకొంది. వచ్చే ఆగస్టు 15న పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీని తిరిగి చేపడతామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి..