చంద్రబాబు ఆస్తులపై విచారణ జరపాలన్న పిటిషన్ కొట్టివేత - సుప్రీం కోర్టు తాజా
11:24 September 09
ఒకరి ఆస్తులు తెలుసుకోవడానికి మీరెవరని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
చంద్రబాబు ఆస్తులపై విచారణ జరపాలన్న పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. పిటిషనర్లు లేవనెత్తిన అంశంలో అసలు విలువ లేదంటూ.. పిటిషన్ను డిస్మిస్ చేసింది. ఒకరు అస్తులు తెలుసుకోవడానికి మీరెవరని, పిటిషనర్ ను ప్రశ్నించింది. హైకోర్టు అన్ని విధాల ఆలోచించే గతంలో ఈ పిటిషన్ ను కొట్టివేసిందని కోర్టు వ్యాఖ్యానించింది. చంద్రబాబు ఆస్తులపై విచారణ జరపాలని లక్ష్మీ పార్వతి సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన విషయం విధితమే.
ఇవి చదవండి: