పార్టీ బలోపేతం దిశగా వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపట్టారు. కర్నూలు, ప్రకాశం జిల్లాల బాధ్యతలను ఆ పార్టీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి అప్పగించాలని నిర్ణయించారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని ఓ ప్రకటనలో తెలిపారు.
జగన్ మరో నిర్ణయం...ఆ రెండు జిల్లాల బాధ్యునిగా ఎంపీ ప్రభాకర్‌రెడ్డి - వైకాపా వార్తలు
కర్నూలు, ప్రకాశం జిల్లాల బాధ్యతలను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి అప్పగిస్తూ వైకాపా అధ్యక్షుడు జగన్ నిర్ణయం తీసుకున్నారు.
mp vemireddy prabhakar reddy
Last Updated : Jul 18, 2020, 1:54 AM IST