ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: అక్బరుద్దీన్ వ్యాఖ్యలను ఖండించిన కేటీఆర్ - అక్బరుద్దీన్ వ్యాఖ్యలను ఖండించిన కేటీఆర్

తెలంగాణలోని చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలను ఖండించారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. పీవీ, ఎన్టీఆర్‌పై అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలు అనుచితమని ఆయన వ్యాఖ్యానించారు. పీవీ, ఎన్టీఆర్ తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టిన మహనీయులుగా కేటీఆర్ పేర్కొన్నారు.

Ktr on Akbaruddin owasi comments
అక్బరుద్దీన్​పై కేటీఆర్ వ్యాఖ్యలు

By

Published : Nov 25, 2020, 5:36 PM IST

ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఓవైసీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. పీవీ, ఎన్టీఆర్‌ తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టిన మహనీయులు. ఒకరు ప్రధానిగా, మరొకరు సీఎంగా సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యాఖ్యలకు చోటులేదు.

- కేటీఆర్, తెలంగాణ పురపాలక శాఖ మంత్రి

ఇదీ చూడండి:దమ్ముంటే సమాధులు కూల్చండి: అక్బరుద్దీన్

ABOUT THE AUTHOR

...view details