హైదరాబాద్లోని జలసౌధలో కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశమైంది. కృష్ణా బోర్డు ఛైర్మన్ పరమేశం అధ్యక్షతన ఈ భేటీ కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల ఫిర్యాదుల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. డీపీఆర్‌లతో పాటు నీటి కేటాయింపులు, టెలిమెట్రీ సహా ఇతర అంశాలపై చర్చించే అవకాశముంది. అధికారులు,ఇంజినీర్లకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే దిశానిర్ధేశం చేశారు.
కొనసాగుతున్న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు భేటీ - కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం
హైదరాబాద్లోని జలసౌధలో కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలపై అధికారులు చర్చిస్తున్నారు.
krishna river managment board meeting continues