పులిచింతల నీటి ఉద్ధృతికి 500 ఎకరాలు మునక - పులిచింతల నదీ ప్రవాహం
కృష్ణానదికి నీటి ఉద్ధృతి పెరిగింది. పులిచింతల నుంచి 6 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. ఫలితంగా 5 వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయని అధికారుల అంచనా వేస్తున్నారు. అమరావతి, విజయవాడ మధ్య రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు.
krishna-revere-water-flow