పరిపాలనా వైఫల్యాలతో సీఎం జగన్ ప్రజల్లో రోజురోజుకీ అభిమానం పోగొట్టుకుంటున్నారని తెదేపా నేత కొనకళ్ల నారాయణ అన్నారు. ఆ కారణంతోనే వల్లభనేని వంశీ వంటి వారిని పావులుగా చేసుకుని చంద్రబాబుపై ఆరోపణలు చేయిస్తున్నారన్నారు. ఇబ్బందులు ఉన్నప్పుడు పార్టీలు మారటం సహజమేనన్నారు. అయితే రాజకీయ భిక్ష పెట్టినవారిపై వ్యక్తిగత దూషణలు చేయటం మంచి పద్ధతి కాదని హితవు పలికారు.
'సీఎం జగన్ ప్రజల్లో అభిమానం పోగొట్టుకుంటున్నారు' - konakalla comments on jagan
జగన్ ఆదేశాలతోనే వంశీ మాట్లాడుతున్నారని తెదేపా నేత కొనకళ్ల నారాయణ అన్నారు. పరిపాలనా వైఫల్యాలతో సీఎం జగన్ ప్రజల్లో రోజురోజుకీ అభిమానం పోగొట్టుకుంటున్నారని ఆరోపించారు.
జగన్పై కొనకళ్ల నారాయణ వ్యాఖ్యలు