కోడెలకు అస్వస్థత..ఆస్పత్రిలో చేరిక - kodela shivaprasad admitted in hospital
ఛాతినొప్పి లక్షణాలతో మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు గుంటూరులోని ఆస్పత్రిలో చేరారు.
కోడెలకు అస్వస్థత..ఆస్పత్రిలో చేరిక
మాజీ సభాపతి, తెదేపా నేత కోడెల శివప్రసాదరావు అస్వస్థతకు గురయ్యారు. ఛాతినొప్పి లక్షణాలతో లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. రాత్రి 10.30 గంటల సమయంలో ఛాతినొప్పి వచ్చినట్లు సిబ్బంది తెలిపారు.