మహిళను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో హైదరాబాద్ మాదాపూర్‌లో స్పీన్ డ్రైవ్ ఇన్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన చిన్నారుల ప్రత్యేక ఫ్యాషన్ షో ఆహూతులను అకట్టుకుంది. వివిధ రకాల డిజైనర్ వస్త్రాల్లో చిన్నారులు ర్యాంప్‌పై క్యాట్‌వాక్ చేస్తూ... అబ్బురపరిచారు. ఈ కార్యక్రమంలో షాదీ ముబారక్ చిత్ర యూనిట్ పాల్గొన్ని సందడి చేశారు. చిత్ర కథానాయిక తిషా చిన్నారులతో సరదగా గడిపారు. పిల్లలతో పాటు ర్యాంప్‌పై హొయలుపోతూ ఆకట్టుకున్నారు.
చిన్నారుల హంసనడకలు... అబ్బురపడిన చూపరులు - hyderabad fashion show
బుడిబుడి అడుగులు వేసే చిన్నారులు... ర్యాంప్‌పై హంసనడకలతో అబ్బురపరిచారు. పాలబుగ్గల పసివాళ్లు... కొండంత ఆత్మవిశ్వాసంతో చూపరులను మంత్రముగ్ధులను చేశారు. వివిధ రకాల వస్త్రధారణతో... హోయలుపోతూ ఆకట్టుకున్నారు.

చిన్నారుల హంసనడకలు... అబ్బురపడిన చూపరులు
చిన్నారుల హంసనడకలు... అబ్బురపడిన చూపరులు