ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కృష్ణా నదిలో స్నానానికి దిగి ఇద్దరు చిన్నారులు మృతి - కృష్ణా నదిలో స్నానానికి దిగి ఇద్దరు పిల్లలు మృతి తాజా వార్తలు

kids death amaravathi
kids death amaravathi

By

Published : Mar 11, 2021, 9:34 AM IST

Updated : Mar 11, 2021, 10:10 AM IST

09:33 March 11

మృతదేహాలను వెలికితీసిన జాలర్లు

గుంటూరు జిల్లా అమరావతి అమరేశ్వర ఆలయం సమీపంలో కృష్ణా నదిలో స్నానానికి దిగి ఇద్దరు పిల్లలు మృతి చెందారు.
అమరావతి బండచేనుకాలనీకి చెందిన పఠాన్ బాజీ (9) , పఠాన్ మీరా (13) బుధవారం సాయంత్రం కృష్ణ నదిలో స్నానానికి దిగారు. ఈత రాకపోవడంతో నదిలో గల్లంతయ్యారు. గురువారం మృతదేహాలు నదిలో తెలియాడుతూ కనిపించాయి. చిన్నారుల మృతదేహాలను జాలర్లు వెలికితీశారు.

ఇదీ చదవండి:రాష్ట్ర వ్యాప్తంగా మహాశివరాత్రి ఉత్సవాలు

Last Updated : Mar 11, 2021, 10:10 AM IST

ABOUT THE AUTHOR

...view details