ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: ఆస్పత్రి నుంచి వెళుతుండగా.. తల్లీకుమారుడు కిడ్నాప్ - Latest news in Telangana

తెలంగాణలోని మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ప్రభుత్వ ఆస్పత్రి నుంచి ఇంటికి తిరిగి వెళుతున్న తల్లీ, కొడుకులను దుండగులు కిడ్నాప్ చేశారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

mother and son kidnapped in telangana
ఆస్పత్రిని నుంచి వెళుతుండగా.. తల్లీకుమారుడు కిడ్నాప్

By

Published : Feb 13, 2021, 5:36 PM IST

Updated : Feb 13, 2021, 10:58 PM IST

తెలంగాణలోని మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ప్రభుత్వ ఆస్పత్రి వద్ద తల్లి, కుమారుడి కిడ్నాప్‌ కలకలం రేపింది. ఇద్దరు వ్యక్తులు లాక్కెళ్తున్నారని కుటుంబ సభ్యులకు మహిళ ఫోన్‌ చేసి చెప్పింది. ప్రభుత్వాసుపత్రి నుంచి వెళ్తుంటే అపహరించారని వెల్లడించింది.

సమాచారం తెలిపిన తర్వాత మహిళ ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ అయింది. అపహరణ విషయంపై పోలీసులకు కుటుంబసభ్యుల ఫిర్యాదు చేశారు. సీఐ లింగేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తల్లీకుమారుడు అపహరణపై కుటుంబసభ్యులు ఆందోళనలో ఉన్నారు.

Last Updated : Feb 13, 2021, 10:58 PM IST

ABOUT THE AUTHOR

...view details