ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

డిప్యూటీ కలెక్టర్​గా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్​.. - క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్​కు తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీలో డిప్యూటీ కలెక్టర్​గా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్​కు పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

డిప్యూటీ కలెక్టర్​గా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్​కు పోస్టింగ్
డిప్యూటీ కలెక్టర్​గా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్​కు పోస్టింగ్

By

Published : Jun 18, 2020, 8:04 PM IST

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీలో డిప్యూటీ కలెక్టర్​గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యూటీ కలెక్టర్​గా శ్రీకాంత్ శిక్షణ పూర్తి చేసుకోవటంతో ఆయనకు పోస్టింగ్ ఇస్తూ ఆదేశాలిచ్చారు. వచ్చే ఒలంపిక్స్ క్రీడలకు శిక్షణ పొందేందుకు ఆయనకు ఆన్​డ్యూటీ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు సాధారణ పరిపాలనశాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details