ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాజధానిని అంగుళం కూడా కదపలేరు' - అమరావతిపై కేశినేని నాని

అమరావతి నుంచి రాజధానిని అంగుళం కూడా కదపలేరని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. కృష్ణా జిల్లా నందిగామలో రిలే దీక్షలు చేస్తున్న న్యాయవాదులను ఆయన పరామర్శించారు. వైకాపా ప్రభుత్వం మండలిని రద్దు చేయలేదన్నారు. సీఎం జగన్​ కావాలంటే ఇడుపులపాయ నుంచి పరిపాలన చేసుకోవచ్చని వ్యంగ్యంగా అన్నారు.

kesineni nani on three capital issue
మూడు రాజధానులపై కేశినేని నాని

By

Published : Jan 25, 2020, 7:53 PM IST

మూడు రాజధానులపై కేశినేని నాని

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details