ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఐదు కోట్ల జనాభాకు మూడుంటే.. ఇరవై కోట్లకు 12 కావాలేమో! - రాజధానిపై కేశినేని వ్యాఖ్యలు

ఐదు కోట్ల జనాభా ఉన్న ఆంధ్రాకు 3 రాజధానులు అవసరమైతే.. ఇరవై కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్​కు 12 రాజధానులు కావాలా అంటూ ఎంపీ కేశినేని నాని ఎద్దేవా చేశారు.

kesineni nani on cm comments on capital
కేశినేని నాని

By

Published : Dec 18, 2019, 12:43 PM IST

Updated : Dec 18, 2019, 1:10 PM IST

రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండొచ్చంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై తెదేపా ఎంపీ కేశినేని నాని స్పందించారు. ఐదు కోట్ల జనాభా ఉన్న ఆంధ్రాకు 3 రాజధానులు అవసరమైతే.. ఇరవై కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్​కు 12 రాజధానులు కావాలా అంటూ ఎద్దేవా చేశారు. 'పిచ్చోడి చేతిలో రాయి.. జగన్ చేతిలో రాజధానికి' తేడా ఏం లేదని విమర్శించారు.

కేశినేని నాని
Last Updated : Dec 18, 2019, 1:10 PM IST

ABOUT THE AUTHOR

...view details