గృహనిర్బంధంలో కేశినేని నాని... దేవినేని ఉమ
గృహనిర్బంధంలో కేశినేని నాని... దేవినేని ఉమ - అమరావతి వార్తలు
కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధం చేస్తున్నారు. అమరావతి ఐకాస ప్రజా చైతన్యయాత్ర విజయవాడ, ఏలూరు మీదుగా రాజమహేంద్రవరం వెళ్లనున్న నేపథ్యంలో దేవినేని ఉమామహేశ్వరరావును గృహానిర్బంధం చేశారు. విజయవాడలో కేశినేని నాని నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎంపీ కేశినేని నానిని గృహనిర్బంధం చేశారు.
![గృహనిర్బంధంలో కేశినేని నాని... దేవినేని ఉమ kesineni-house-arrest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5658699-9-5658699-1578630711901.jpg)
kesineni-house-arrest
.