రాజధానుల గురించి బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఇచ్చిన నివేదికపై... తెదేపా ఎంపీ కేశినేని నాని ఘాటుగా స్పందించారు. ఈ బోస్టన్ గ్రూప్ ఇచ్చింది నివేదికలా లేదని విమర్శించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సన్నబియ్యాన్ని ఉదాహరిస్తూ... ఎద్దేవా చేశారు.
'బోస్టన్... అది నివేదికలా లేదు' - keshineni tweet on bcg report news
రాజధానుల గురించి బోస్టన్ సంస్థ ఇచ్చిన రిపోర్టుపై తెదేపా ఎంపీ కేశినేని స్పందించారు. ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
బోస్టన్ రిపోర్టులా లేదు!