జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని కోరుతూ.. కేరళలోని మలబార్ క్రిస్టియన్ కళాశాల చరిత్ర విభాగం ప్రొఫెసర్ వశిష్ట్ ఓ వీడియో రూపొందించారు. చరిత్ర విభాగం విద్యార్థులతో కలిసి నిమిషం నిడివితో కూడిన వీడియోకు రూపకల్పన చేశారు. పింగళికి ఎందుకు దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఇవ్వాలన్న విషయంపై.. ప్రొఫెసర్ వశిష్ట్ తో పాటు.. విద్యార్థులు సైతం అభిప్రాయాలు పంచుకున్నారు.
పింగళి వెంకయ్యకు భారతరత్న డిమాండ్ చేస్తూ.. కేరళ విద్యార్థుల వీడియో - పింగళి వెంకయ్యకు భారతరత్న డిమాండ్
పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలంటూ.. కేరళలోని మలబార్ క్రిస్టియన్ కళాశాల ప్రొఫెసర్ వశిష్ట్, చరిత్ర విభాగం విద్యార్థులు ఓ వీడియో రూపొందించారు.

పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్
మలబార్ క్రిస్టియన్ కళాశాల విద్యార్థుల వీడియో