ఇవి కూడా చదవండి:
కెనడా ఆల్బర్ట్ కాల్గరీలో కార్తిక శోభ - కెనడా ఆల్బర్ట్ కాల్గరీలో కార్తీకమాసం
కెనడా ఆల్బర్ట్ కాల్గరీలో కార్తిక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాల్గరీలోని శ్రీ అనగా దత్త సొసైటీ సాయిబాబా మందిరంలో కార్తిక దీపాలను వెలిగించారు. దేవాలయ ప్రధాన అర్చకులు రాజకుమార్ శర్మ కార్తిక పౌర్ణమి విశిష్టతను భక్తులకు వివరించారు. ఈ వేడుకలో 400 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. శివాభిషేకం, సత్యనారాయణ స్వామి వ్రతాలతో ప్రత్యేక పూజలు చేశారు.
![కెనడా ఆల్బర్ట్ కాల్గరీలో కార్తిక శోభ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5059490-78-5059490-1573714649773.jpg)
canada