రాష్ట్రవ్యాప్తంగా శైవక్షేత్రాల్లో పోటెత్తిన భక్తులు - kartheeka masam news updates
కార్తీకమాసం మూడో సోమవారం సందర్భంగా.. రాష్ట్రవ్యాప్తంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహిళలు వేకువజామునే పవిత్ర స్నానమాచరించి ఆలయాలకు తరలివస్తున్నారు. శివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. అనంతరం కార్తీక దీపాలను వెలిగించి... తమ కోర్కెలను తీర్చమని దేవ దేవుడిని ప్రార్థిస్తున్నారు.
kartheeka-masam-in-ap
.
Last Updated : Nov 18, 2019, 9:03 AM IST