ప్రముఖ కన్నడ హాస్యనటుడు శంకర్ రావు మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. సోమవారం రాత్రి బెంగళూరులోని తన స్వగృహంలో నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సంతాపం వ్యక్తం చేశారు. శంకర్రావు మూడు దశాబ్ధాలుగా 100కు పైగా సినిమాల్లో నటించారు.
ప్రముఖ హాస్య నటుడు మృతి - kannada actor died
కన్నడ హాస్యనటుడు శంకర్ రావు మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. సోమవారం రాత్రి బెంగళూరులోని తన స్వగృహంలో నిద్రలోనే తుదిశ్వాస విడిచారు.
film