ఇదీ చదవండి:
'ధర్మాన్ని ప్రభుత్వం భక్షిస్తే.. ఎంతటి పోరాటానికైనా సిద్ధం' - kanna laxmi narayana on ysrcp rule
హిందూ మత సంస్థలు, ఆస్తులు, కార్యక్రమాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని.. భాజపా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. అన్ని మతాలను ప్రభుత్వం సమానంగా చూడాలని హితవు పలికారు. ధర్మాన్ని రక్షిస్తే అదే ప్రజలను రక్షిస్తుందని... అలాంటి ధర్మాన్ని భక్షిస్తే భాజపా ఎటువంటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేశారు.
వైకాపా ప్రభుత్వంపై ట్విటర్లో కన్నా లక్ష్మీనారాయణ