జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పోలీసుల చర్యలను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల గొంతునొక్కుతూ చంద్రబాబు బాటలోనే జగన్ నడుస్తున్నారని విమర్శించారు. నిరంకుశ విధానాలతో పాలించిన ఏ నాయకుడూ విజయవంతం కాలేదంటూ ట్వీట్ చేశారు.
'పవన్ పట్ల పోలీసు చర్యలను ఖండిస్తున్నాం' - ఏపీలో మూడు రాజధానుల వార్తలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పోలీసుల చర్యలను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఖండించారు.

kanna laxmi naryana condemn police action on pawan kalyan