అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలే కానీ.. పరిపాలన వికేంద్రీకరణ కాదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. అమరావతిలో పూర్తి శాసన, పరిపాలన వ్యవస్థ, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలన్నారు. విశాఖ ఆర్థిక రాజధానిగా ఎదగడానికి కావాల్సిన ప్రోత్సాహకాలు, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని కన్నా డిమాండ్ చేశారు.
'అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి.. పరిపాలన కాదు' - మూడు రాజధానులపై కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు
అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలే కానీ.. పరిపాలన వికేంద్రీకరణ కాదని ట్విట్టర్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.
కన్నా లక్ష్మీనారాయణ