పడవ ప్రమాద బాధిత కుటుంబాలకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్షీనారాయణ సానుభూతి తెలిపారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు వీటిపై దృష్టి సారించటంలేదని విమర్శించారు. ఎవరో ఒకరి స్వలాభానికి ప్రజల ప్రాణాలు బలవుతున్నాయన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. బాధిత కుటుంబాలను వెంటనే ఆదుకోవాలన్నారు.
కట్టుదిట్టమైన చర్యలు ముఖ్యం: కన్నా - కన్నా లక్షీనారాయణ
బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్షీనారాయణ సానుభూతి తెలిపారు. అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టకపోవటం వలనే ఇలా జరిగిందని విర్శించారు.

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు