ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాజధానిపై నిర్ణయాధికారం ముఖ్యమంత్రికి ఎక్కడిది..?' - three capitals for AP news

నాడు అన్ని పార్టీల ఆమోదంతోనే అమరావతిపై నిర్ణయం తీసుకున్నారని భాజపా రాష్ట్ర కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. కానీ నేడు వైకాపా ఇష్టానుసారంగా వ్యవహారిస్తోందని విమర్శించారు.

kanna comments on capital city amaravthi
kanna comments on capital city amaravthi

By

Published : Jan 5, 2020, 12:25 PM IST

రాజధానిపై వైకాపాకు నిర్ణయాధికారం లేదన్న కన్నా
రాజధానిపై ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకునే అధికారం వైకాపా ప్రభుత్వానికి లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. అన్ని రాజకీయ పార్టీల ఆమోదంతోనే గతంలో రాజధానిని నిర్ణయించారని.. ఇప్పుడు స్టేక్ హోల్డర్స్ ఆమోదం లేకుండా రాజధానిని మార్చే అధికారం సీఎం జగన్‌కు లేదని వ్యాఖ్యానించారు. రాజధాని వ్యవహారంపై భాజపా చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details