తెలుగుజాతి నవయుగ వైతాళికుడు, ఆధునిక సమాజ పితామహుడు కందుకూరి వీరేశలింగం అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొనియాడారు. కందుకూరి వీరేశలింగం జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పించారు. దురాచారాలు, మూఢ నమ్మకాల నిర్మూలనకు కందుకూరికృషి చేశారని సీఎం జగన్ గుర్తు చేశారు. మహిళా వికాసానికి, అన్ని వర్గాలకు విద్యను అందించేందుకు పాటుపడ్డారని కొనియాడారు.
'ఆధునిక సమాజ పితామహుడు కందుకూరి వీరేశలింగం' - కందుకూరి వీరేశలింగం
కందుకూరి వీరేశలింగం జయంతి సందర్భంగా ఆయనకు ముఖ్యమంత్రి జగన్ ఘన నివాళి అర్పించారు. దురాచారాలు, మూఢ నమ్మకాల నిర్మూలనకు కందుకూరి కృషి చేశారని సీఎం జగన్ గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి జగన్ ఘన నివాళి