అధిష్ఠానం అనుమతితోనే సుప్రీంలో కేవియట్:కామినేని
caveat petition
12:07 June 02
అధిష్ఠానం అనుమతితోనే సుప్రీంలో కేవియట్:కామినేని
నిమ్మగడ్డ రమేశ్‍కుమార్ కేసు విషయంపై సుప్రీంకోర్టులో భాజపా నేత కామినేని శ్రీనివాస్ కేవియట్ పిటిషన్ వేశారు. అధిష్ఠానం అనుమతితోనే పిటిషన్ వేసినట్లు కామినేని తెలిపారు. ఇదే కేసుకు సంబంధించి కాంగ్రెస్ నేత మస్తాన్వలి కూడా కేవియట్ దాఖలు చేశారు. మరోవైపు రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ..ఏపీ ప్రభుత్వం సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.
ఇదీ చదవండి:
Last Updated : Jun 2, 2020, 12:44 PM IST