రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అక్రమ అరెస్టులకు తాము భయపడేది లేదని... తెలుగుదేశం నేత కళావెంకట్రావు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో మాట్లాడిన ఆయన... తెలుగుదేశం నాయకులపై దాడి చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో యువత ముందుకు వచ్చి... తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
అక్రమ అరెస్టులకు భయపడేది లేదు: కళా వెంకట్రావు
వైకాపా ప్రభుత్వంపై తెదేపానేత కళా వెంకట్రావు విరుచుకుపడ్డారు. అక్రమ అరెస్టులకు తాము భయపడేది లేదని... కళా ఉద్ఘాటించారు.
తెదేపానేత కళా వెంకట్రావు