'నోబెల్' గ్రహీత కైలాశ్ సత్యార్థి రాష్ట్ర ప్రభుత్వ చర్యలను అభినందించారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన చర్యలను కైలాశ్ సత్యార్థి కొనియాడారు. ప్రభుత్వం, పోలీసుశాఖ చర్యలను నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అభినందించారు.
రాష్ట్ర ప్రభుత్వ చర్యలను అభినందించిన 'నోబెల్' గ్రహీత కైలాశ్ సత్యార్థి - Kailash Satyarthi comments on AP Police
రాష్ట్ర ప్రభుత్వాన్ని 'నోబెల్' గ్రహీత కైలాశ్ సత్యార్థి అభినందించారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన చర్యలను కొనియాడారు.
Kailash Satyarthi