న్యాయ సేవా కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించగలమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర అన్నారు. అలా చేస్తే మారుమూల గ్రామాల్లోనూ... ఇబ్బందుల్లో ఉన్నవారూ న్యాయపోరాటం చేయగలరన్నారు. న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సీజే మాట్లాడారు. లీగల్ ఎయిడ్ కార్యక్రమాల్లో న్యాయ విద్యార్థుల పాత్ర కీలకమన్నారు.
JUSTICE PRASHANTH KUMAR MISHRA: 'న్యాయ సేవా కార్యక్రమాల ద్వారా అవగాహన'
మిషన్ లీగల్ సర్వీస్ ద్వారా సామాన్యుని వద్దకు వెళ్లి న్యాయం అందించవచ్చని హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర అన్నారు. న్యాయసేవా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
'న్యాయ సేవా కార్యక్రమాల ద్వారే అవగాహన'