ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏసీఏ అంబుడ్స్‌మన్, ఎథిక్స్ అధికారిగా జస్టిస్ కృష్ణమోహన్‌రెడ్డి - జస్టిస్ కృష్ణమోహన్‌రెడ్డి

ఏసీఏ(ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్) అంబుడ్స్‌మన్, ఎథిక్స్ అధికారిగా జస్టిస్ కృష్ణమోహన్‌రెడ్డి నియమితులయ్యారు. ఏడాదిపాటు పదవిలో ఉండనున్నారు.

aci
aci

By

Published : Mar 13, 2021, 11:03 PM IST

ఏసీఏ(ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్) అంబుడ్స్‌మన్, ఎథిక్స్ అధికారిగా జస్టిస్ కృష్ణమోహన్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రకటన విడదల చేసింది. ఈ పదవిలో ఆయన ఏడాదిపాటు కొనసాగనున్నారు.

ABOUT THE AUTHOR

...view details