Donate For Flood Victims: వరద బాధితులకు అండగా అగ్ర హీరోలు - ap news
19:34 December 01
17:01 December 01
రూ.25 లక్షల విరాళం ప్రకటించిన చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, రామ్ చరణ్
Chiranjeevi Donate For Flood Victims: వరద బాధితులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ముందుకొచ్చారు. ముఖ్యమంత్రి సహాయనిధికి 25 లక్షల విరాళం ప్రకటించారు. హీరో మహేశ్ బాబు కూడా రూ. 25 లక్షల విరాళం ఇవ్వన్నునట్లు ట్విటర్ వేదికగా తెలిపారు.
Junior NTR Donate For Flood Victims:వరద బాధితుల సహాయార్థం జూనియర్ ఎన్టీఆర్ విరాళం ప్రకటించారు. రూ.25 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా వెల్లడించారు. వరద బాధితుల కష్టాలు చూసి చలించిపోయాననన్న జూ. ఎన్టీఆర్.. వారు కోలుకునేందుకు తన వంతు చిన్న సాయం చేస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి:sirivennela cremation: సిరివెన్నెల సీతారామశాస్త్రికి కన్నీటి వీడ్కోలు