ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అచ్చెన్న బెయిల్ పిటిషన్​పై వాదనలు.. తీర్పు రిజర్వు - ap high court news

ఈఎస్ఐ కేసులో అరెస్టైన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్​పై విచారించిన హైకోర్టు... తీర్పును రిజర్వు చేసింది.

former minister K Atchannaidu
former minister K Atchannaidu

By

Published : Jul 27, 2020, 2:48 PM IST

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. బెయిల్‌ పిటిషన్‌పై ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం... తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ఈ నెల 29 న తీర్పు వెలువరించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details