జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌ను నిర్వహించాలని ప్రభుత్వ తరపు న్యాయవాది కోరారు. ఇప్పటికే జనసేన, భాజపా, తెదేపా తరపున దాఖలు చేసిన వ్యాజ్యాలపై పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు పూర్తయ్యాయి. హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
పరిషత్ ఎన్నికలు: ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్ - Judgment Reserve on Parishat Elections news
పరిషత్ ఎన్నికల అంశంపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఓట్ల లెక్కింపునకు అనుమతించాలని ప్రభుత్వం కోరింది. హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
AP high Court