ఎస్సీల హక్కులను కాలరాస్తూ.. సీఎం జగన్ విధ్వంసక పాలన సాగిస్తున్నారని జడ్జి రామకృష్ణ ధ్వజమెత్తారు. అమలు కాని హామీలతో ముఖ్యమంత్రిగా అయిన జగన్ తీరు.. ఎస్సీలకు చాలా ప్రమాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీలపై జరిగిన దాడుల జరిగితే పోలీసులు కేసు నమోదు చేయటం లేదని ఆరోపించారు. పోలీసుల తీరుపై పాదయాత్రగా వెళ్లి గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తానని అన్నారు.
ఎస్సీల హక్కులను కాలరాస్తూ జగన్ విధ్వంసక పాలన: జడ్జి రామకృష్ణ - ముఖ్యమంత్రి జగన్పై జడ్జి రామకృష్ణ వార్తలు
ఎస్సీల హక్కులను కాలరాస్తూ ముఖ్యమంత్రి జగన్ విధ్వంసక పాలన సాగిస్తున్నారని జడ్జి రామకృష్ణ మండిపడ్డారు. ఎస్సీలపై దాడులు జరిగితే పోలీసులు కేసు నమోదు చేయటం లేదని.. ఈ అంశంపై పాదయాత్రగా వెళ్లి గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
judge Ramakrishna fire on cm jagan