ఈనెల 10న రాష్ట్రానికి భాజపా కార్యనిర్వహక అధ్యక్షుడు జేపీ నడ్డా - latest news of bjp working president jp nadda
ఈనెల 10 న రాష్ట్రానికి భాజపా జాతీయ కార్యనిర్వహక అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు.
![ఈనెల 10న రాష్ట్రానికి భాజపా కార్యనిర్వహక అధ్యక్షుడు జేపీ నడ్డా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4928317-727-4928317-1572594561167.jpg)
JP nadda tour of andhrapradesh fro november 10th
ఈ నెల 10న భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రానికి రానున్నారు. విజయవాడలో జరిగే బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్నారు. భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా నడ్డా రాష్ట్రానికి రానున్నారు. దీని కోసం భాజపా శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి.
ఇదీ చదవండి : జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్ కొట్టివేత