ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం ఈ నెల 27 తేదీన నిర్వహించనున్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది(joint staff council meeting postponed news). పరిపాలనా కారణాల వల్ల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం తెలియజేసింది. ఈ నెల 28 తేదీన రాష్ట్ర మంత్రివర్గ (ap cabinet meeting news)సమావేశం జరుగనున్న నేపథ్యంలోనే ఈ సమావేశాన్ని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేసినట్టు తెలుస్తోంది. పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు , కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కు వేతనాలు పెంపు వంటి అంశాల పై ఈ సమావేశం జరగాల్సి ఉంది.
ap govt: జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం వాయిదా.. కేబినెట్ భేటీనే కారణం! - ap cabinet meeting
ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ చర్చలు మరోసారి వాయిదా పడ్డాయి. పరిపాలన కారణాలతో ఈనెల 27వ తేదీన నిర్వహించనున్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం వాయిదా వేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది(joint staff council meeting postponed news).

joint staff council meeting