డీసీసీబీలకు పర్సన్ ఇన్‌ఛార్జిలుగా జేసీలను నియమిస్తూ... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ, రైతుభరోసా పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు ఇచ్చింది.
డీసీసీబీలకు 6 నెలలపాటు పర్సన్ ఇన్‌ఛార్జిలుగా జేసీలు ఉండనున్నారు.
డీసీసీబీలకు పర్సన్ ఇన్‌ఛార్జిలుగా జేసీలు..! - AP Government Latest news
డీసీసీబీల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 6 నెలలపాటు పర్సన్ ఇన్‌ఛార్జిలుగా జేసీలను నియమిస్తూ... ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
డీసీసీబీలకు పర్సన్ ఇన్‌ఛార్జిలుగా జేసీలు..!
ఇదీ చదవండీ... విశాఖలో కొత్త రాజధాని ఏర్పాటు అసాధ్యం: ఎంపీ రఘురామ