JEE-MAIN: జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులు విడుదల - తెలంగాణ వార్తలు
నాలుగో విడత జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులు(JEE MAIN Admit Cards) విడుదలయ్యాయి. జాతీయ పరీక్షల మండలి వీటిని తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులు విడుదల
జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులు(JEE MAIN Admit Cards) విడుదలయ్యాయి. నాలుగో విడత అడ్మిట్ కార్డులను జాతీయ పరీక్షల మండలి(NTA) తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ నెల 26, 27, 31.. వచ్చే నెల 1, 2 తేదీల్లో చివరి విడత జేఈఈ మెయిన్ పరీక్ష జరగనున్న విషయం తెలిసిందే.