ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పుస్తక పఠనంతో సృజనాత్మకత: లక్ష్మీనారాయణ - పుస్తక ప్రదర్శన తాజా వార్త

హైదరాబాద్ పుస్తక ప్రదర్శనను సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ సందర్శించారు. ప్రతి ఒక్కరూ పుస్తక పఠనాన్ని అలవరచుకోవాలని సూచించారు.

jd-laxminarayana-visit-national-book-festival-in-hydearabad
పుస్తక ప్రదర్శనను సందర్శించిన జేడీ లక్ష్మినారాయణ

By

Published : Jan 2, 2020, 9:00 AM IST

పుస్తక ప్రదర్శనను సందర్శించిన జేడీ లక్ష్మినారాయణ

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ పుస్తక ప్రదర్శన ఒక విజ్ఞాన భాండాగారమని సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ అన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ గ్రౌండ్​లో ఏర్పాటు చేసిన 33వ జాతీయ పుస్తక ప్రదర్శనను ఆయన సందర్శించారు. ఇలాంటి అవకాశం అరుదుగా వస్తుందని ఆయన పేర్కొన్నారు. పుస్తకాల వల్ల ప్రతి ఒక్కరికి సృజనాత్మకత పెంపొందుతుందని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details