ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైకోర్టు తీర్పుపై పవన్ హర్షం - హైకోర్టు తీర్పుపై పవన్ స్పందన

హైకోర్టు తీర్పుపై జనసేన అధినేత స్పందించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్​ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్​గా కొనసాగించాలన్న తీర్పుపై పవన్ హర్షం వ్యక్తం చేశారు.

janasena party leader Pawankalyan respond on High Court verdict in twitter
janasena party leader Pawankalyan respond on High Court verdict in twitter

By

Published : May 29, 2020, 12:44 PM IST

Updated : May 29, 2020, 2:24 PM IST

'రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ని తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సును రద్దు చేస్తూ.. హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసింది. అలాగే ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలకు విశ్వాసం ఇనుమడింపజేసింది' అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.

హైకోర్టు తీర్పుపై పవన్ హర్షం
Last Updated : May 29, 2020, 2:24 PM IST

ABOUT THE AUTHOR

...view details