ఇవీ చూడండి...
3 రాజధానుల ప్రస్తావనపై... పవన్ ట్వీట్ - ఏపీ ప్రజలకు అనిశ్చితి, అశాంతి, అభద్రత తప్ప ఒరగలేదు అంటూ పవన్ కల్యాణ్ ట్వీట్
రాష్ట్రానికి 3 రాజధానులు ఉండొచ్చంటూ సీఎం వ్యక్తం చేసిన అభిప్రాయంపై జనసేన అధినేత పవన్ స్పందించారు. తినటానికి మెతుకులు లేక తండ్రి ఏడుస్తుంటే... కొడుకు వచ్చి పరమాన్నం అడిగాడంట.. అంటూ ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రజలకు అనిశ్చితి, అశాంతి, అభద్రత తప్ప ఒరిగిందేమి లేదన్నారు.
సీఎం 3 రాజధానులపై పవన్ ట్విట్