జమ్మలమడుగులో పడింది ముందడుగు - adi narayana reddy
కడప జిల్లా జమ్మలమడుగు పంచాయితీకి పరిష్కారం లభించింది. కడప ఎంపీగా ఆదినారాయణ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యేగా రామసుబ్బారెడ్డి పోటీ చేయనున్నారు.

జమ్మలమడుగు పంచాయితీకి పరిష్కారం చూపిన చంద్రబాబు
కడప జిల్లా జమ్మలమడుగు పంచాయితీ ఓ కొలిక్కి వచ్చింది. కడప ఎంపీగా ఆదినారాయణ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యేగా రామసుబ్బారెడ్డి పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవికి రామసుబ్బారెడ్డి రాజీనామా చేశారు. ఆది నారాయణ రెడ్డి కుటుంబంలో ఒకరికి ఎమ్మెల్సీ ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు అంగీకారం తెలిపారు.
Last Updated : Feb 8, 2019, 9:59 PM IST